te_tq/1jn/04/15.md

480 B

దేవుడు ఒక వ్యక్తిలో నిలిచి యున్న యెడల అతడు ఆయన యందు నిలిచియున్న యెడల యేసును గురించి ఆ వ్యక్తి ఒప్పుకోలు ఏమిటి?

దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తి యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు.