te_tq/1jn/04/08.md

347 B

ప్రేమించని వ్యక్తి తనకు దేవుడు తెలియదని ఏవిధంగా నిరూపించాడు?

దేవుడిని ఎరిగిన వారు ప్రేమిస్తారు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి.