te_tq/1jn/04/04.md

386 B

విశ్వాసులు దేవుని నుండి రాని ఆత్మలను ఏవిధంగా అధిగమించగలరు?

మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మనం వానిని అధిగమించి యున్నాము.