te_tq/1jn/04/02.md

392 B

దేవుని ఆత్మను మీరు ఏవిధంగా తెలుసుకోవచ్చు?

యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని మనం తెలుసుకోవచ్చును.