te_tq/1jn/03/24.md

406 B

దేవుడు తమలో నిలిచి యున్నాడని విశ్వాసులకు ఏవిధంగా తెలుసు?

దేవుడు విశ్వాసుల యందు నిలిచియున్నాడని ఆయన అనునుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నారు