te_tq/1jn/03/16.md

282 B

మనం ప్రేమను ఏవిధంగా ఎరుగుడుము?

క్రీస్తు మనకోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనం ప్రేమను ఎరుగుడుము.