te_tq/1jn/03/14.md

454 B

మనం మరణం నుండి జీవితానికి మార్పు చెందినట్లు ఎటువంటి వైఖరి తెలియపరుస్తుంది?

మనం సహోదరులను ప్రేమిస్తున్నందున మనం మరణం నుండి జీవితానికి మార్పు చెందినట్లు మనం ఎరుగుదము.