te_tq/1jn/03/10.md

401 B

అపవాడి పిల్లలు ఏవిధంగా స్పష్టం అవుతుంది?

అపవాడి పిల్లలు స్పష్టంగా కనిపిస్తారు ఎందుకంటే వారు నీతిని జరిగించారు మరియు వారు తమ సోదరుడిని ప్రేమించరు.