te_tq/1jn/03/06.md

436 B

ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే, దేవునితో వారి సంబంధం గురించి అది మనకు ఏమి తెలియజేస్తుంది?

పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు అని మనకు తెలియపరుస్తుంది.