te_tq/1jn/03/02.md

436 B

క్రీస్తు బయలుపడునప్పుడు విశ్వాసులకు ఏమి జరుగుతుంది?

క్రీస్తు బయలుపరచబడినప్పుడు విశ్వాసులు క్రీస్తు వలె ఉంటారు ఎందుకంటే వారు ఆయనను ఉన్నట్టుగానే ఆయన చూస్తారు.