te_tq/1jn/03/01.md

312 B

తండ్రి తన ప్రేమను విశ్వాసులకు ఏవిధంగా కనుపరుస్తాడు?

వారు దేవుని పిల్లలు అని పిలువబడునట్లు తండ్రి సాధ్యపరుస్తాడు.