te_tq/1jn/02/22.md

320 B

క్రీస్తు విరోధిని మనం ఏవిధంగా గుర్తిస్తాము?

తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే  క్రీస్తువిరోధి అని మనం గుర్తిస్తాము.