te_tq/1jn/02/16.md

429 B

తండ్రి వలన కాకుండా లోకం నుండి వచ్చిన మూడు సంగతులు ఏమిటి?

లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.