te_tq/1jn/01/08.md

379 B

మనలో పాపం లేదని చెప్పినట్లయితే మనల్ని మనం ఏమి చేసుకుంటాం?

మనలో పాపం లేదని చెప్పినట్లయితే మనల్ని మనం మోసం చేసుకుంటాము మరియు మనలో సత్యం లేదు.