te_tq/1jn/01/07.md

328 B

వెలుగులో నడుస్తున్న వారి పాపం అంతటినీ ఏది శుద్ధి చేస్తుంది?

యేసు రక్తం వారిని అన్ని సమస్త పాపముల నుండి శుద్ధి చేస్తుంది.