te_tq/1jn/01/05.md

385 B

యోహాను తన పాఠకులకు ప్రకటించే దేవుని సందేశం ఏమిటి?

దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అనే సందేశాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు.