te_tq/1jn/01/01.md

361 B

జీవ వాక్యం గురించి యోహాను ఏ విధంగా తెలుసుకున్నాడు?

జీవ వాకాన్ని యోహాను విన్నాడు, చూసాడు, నిదానించి కనుగొన్నాడు, మరియు చేతులతో తాకాడు.