te_tq/1co/15/40.md

717 B

వివిధ రకాలైన గ్రహాలున్నాయా?

ఆకాశంలో గ్రహాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి [15:40]

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఒకే మహిమను పంచుకుంటాయా?

సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదం కలదు[15:41]