te_tq/gal/06/14.md

13 lines
941 B
Markdown

# పౌలు తాను దేని విషయం గర్వ పడుతున్నాను అంటున్నాడు?
మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ
విషయం గర్వ పడుతున్నాను అంటున్నాడు (6:14).
# సున్నతి పొందడం, పొందక పోవడం అటుంచి, ఏది ప్రాముఖ్యం?
నూతన జన్మ ప్రాముఖ్యం (6:15).
# ఎవరికీ పౌలు శాంతి కరుణలు కలగాలని కోరుతున్నాడు?
నూతన సృష్టి నియమం ప్రకారం, ఇశ్రాయేలు దేవునిలో జీవించే వారికి పౌలు శాంతి కరుణలు కలగాలని కోరుతున్నాడు (6:16).