te_tq/gal/06/11.md

4 lines
440 B
Markdown

# విశ్వాసులు సున్నతి పొందాలని బలవంత పెట్టే వారి ఉద్దేశం ఏమిటి?
విశ్వాసులు సున్నతి పొందాలని బలవంత పెట్టే వారు క్రీస్తు సిలువ నిమిత్తం బాధలు పొందడానికి ఇష్టపడరు (6:12).