te_tq/gal/06/09.md

8 lines
621 B
Markdown

# ఒక విశ్వాసి ఎడతెగకుండా మంచినే చేస్తూ ఉంటే అతడు ఏమి పొందుతాడు?
ఎడతెగకుండా మంచినే చేస్తూ ఉండే విశ్వాసి పంట కోసుకుంటాడు (6:9).
# ఎవరి పట్ల విశ్వాసులు ప్రత్యేకించి మేలు చేయాలి?
విశ్వాసులు విశ్వాస గృహానికి చెందిన వారి పట్ల మేలు చేయాలి (6:10).