te_tq/gal/06/06.md

16 lines
1.2 KiB
Markdown

# వాక్యం నేర్చుకున్న వాడు తనకు నేర్పించిన వాడికి ఏమి చెయ్యాలి?
వాక్యం నేర్చుకున్న వాడు తనకు నేర్పించిన వాడికి అన్ని మంచి విషయాల్లో భాగం ఇవ్వాలి (6:6).
# ఒకడు ఆత్మ సంబంధంగా నాటిన వాటి విషయం ఏమవుతుంది?
ఒకడు ఆత్మ సంబంధంగా నాటిన వాటినే పంట కోసుకుంటాడు (6:7).
# శరీర రీతిగా నాటినవాడు ఏమి పంట కోసుకుంటాడు?
శరీర రీతిగా నాటినవాడు శరీరం నుండి నాశనం అనే పంట కోసుకుంటాడు (6:8).
# ఆత్మలో నాటినవాడు ఏమి పంట కోసుకుంటాడు?
ఆత్మలో నాటినవాడు ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు (6:8).