te_tq/gal/06/01.md

12 lines
1008 B
Markdown

# ఎవరైనా అపరాధంలో పడితే అత్మసంబంధులైన వారు ఏమి చెయ్యాలి?
అత్మసంబంధులైన వారు అ వ్యక్తిని మృదువుగా తిరిగి మంచిదారికి తీసుకు రావాలి (6:1).
# ఆత్మసంబంధులైన వారు ఎలాటి ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి?
ఆత్మసంబంధులైన వారు తామూ శోధనలో పడతామేమో నని చూసుకోవాలి (6:1).
# విశ్వాసులు క్రీస్తు నియమాన్ని ఎలా నెరవేర్చాలి?
ఒకరి భారాలు ఒకరు మోయడం ద్వారా విశ్వాసులు క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలి (6:2).