# యూదయ లోని సంఘాలు పౌలును గురించి ఏమి విన్నారు?
గతంలో సంఘాన్ని హింసించిన పౌలు ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని యూదయలోని సంఘాలు విన్నాయి (1:22-23)