te_tq/gal/01/18.md

4 lines
373 B
Markdown

# చివరికి ఎక్కడ మిగతా అపోస్తలులను పౌలు కలుసుకున్నాడు?
చివరికి మిగతా అపోస్తలులు కేఫా, యాకోబులను కలుసుకునేందుకు పౌలు యెరూషలేము వెళ్ళాడు (1:19).