te_tq/gal/01/15.md

8 lines
815 B
Markdown

# దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు?
పౌలును తన అపోస్తలునిగా తల్లి గర్భం నుండే ఎంపిక చేయడం దేవునికి ఇష్టం అయింది (1:15).
# ఏ ప్రయోజనం కోసం దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎంపిక చేసుకున్నాడు?
పౌలు అన్యజనుల మధ్య క్రీస్తును ప్రకటించాలని దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎంపిక చేసుకున్నాడు (1:19)