te_tq/gal/01/13.md

4 lines
394 B
Markdown

# క్రీస్తు సువార్త పౌలుకు వెల్లడి కాక ముందు అతడు తన జీవితంలో ఏమి చేసేవాడు?
అతడు యూదు మతాన్ని ఆసక్తిగా అనుసరిస్తూ దేవుని సంఘాన్ని హింసించేవాడు (1:13,14).