# క్రీస్తు సువార్త జ్ఞానాన్ని పౌలు ఎలా పొందాడు?
క్రీస్తు సువార్త జ్ఞానాన్ని పౌలు నేరుగా యేసు క్రీస్తు నుండి పొందాడు (1:12)