|
# క్రీస్తు సువార్త కాక వేరు సువార్త బోధించే వారికి ఏమి జరుగుతుందని పౌలు చెబుతున్నాడు?
|
|
|
|
వేరు సువార్త బోధించేవారు శాపానికి గురి అవుతారని పౌలు చెబుతున్నాడు (1:8,9).
|
|
|
|
# క్రీస్తు సేవకులు ముందుగా ఎవరి ఆమోదం పొందాలి?
|
|
|
|
క్రీస్తు సేవకులు ముందుగా దేవుని ఆమోదం పొందాలి
|