te_tq/eph/06/11.md

4 lines
441 B
Markdown

# ఒక విశ్వాసి ఎందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించాలి?
దుష్టుని యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలబడడానికి ఒక విశ్వాసి దేవుని మొత్తం కవచాన్ని ధరించాలి.