te_tq/eph/06/10.md

4 lines
367 B
Markdown

# విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ఎందుకు ధరించాలి?
సైతాను కుతంత్రాల నుండి తనను కాపాడుకోవడానికి విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ధరించాలి (6:11,13,14).