te_tq/eph/04/29.md

4 lines
476 B
Markdown

# విశ్వాసి నోటి నుండి తప్పనిసరిగా ఎటువంటి మాటలు రావాలని పౌలు చెపుతున్నాడు?
విశ్వాసి నోటి నుండి ఎటువంటి చెడు మాట రాకూడదు, దానికి బదులు ఇతరులకు అభివృద్ధిని కలుగచేసే మాటలు రావాలి.