te_tq/eph/04/25.md

4 lines
319 B
Markdown

# విశ్వాసి సాతానుకు ఎలా అవకాశం ఇవ్వగలడు?
విశ్వాసి సూర్యాస్తమయం తరువాత కూడా కోపం ఉంచుకుంటే సాతానుకు అవకాశం కలుగుతుంది.