te_tq/eph/04/23.md

4 lines
388 B
Markdown

# విశ్వాసులు దేన్ని తీసేసి, దేన్ని ధరించాలి?
విశ్వాసులు పాడై పోయిన పాత స్వభావాన్ని తీసేసి, నీతిమూలంగా సృష్టి అయిన నూతన స్వభావం ధరించుకోవాలి (4:22-24)