te_tq/eph/04/16.md

4 lines
703 B
Markdown

# విశ్వాసుల శరీరం అమర్చబడి ఉందని పౌలు ఏవిధంగా చెప్పాడు?
విశ్వాసుల శరీరం అమర్చబడి ఉంది మరియు బలపరచు ప్రతి కీలు చేత కలిసి పట్టుకొంది, ప్రతి ఒక్క భాగం యొక్క పరిమాణములో పనిచేయుచున్న ప్రకారం, ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కోసం శరీరం యొక్క అభివృద్ధి కలుగచేసుకొంటుంది.