te_tq/eph/04/14.md

4 lines
661 B
Markdown

# విశ్వాసులు పిల్లలలా ఉండవచ్చని పౌలు ఏవిధంగా చెపుతున్నాడు?
విశ్వాసులు అలల చేత వెనుకకు మరియు ముందుకు యెగురవేయబడిన చిన్నపిల్లలు వలే ఉంటారు, మరియు మోసపూరిత వ్యూహం కోసం కపటం ద్వారా మనుష్యుల యొక్క కుయుక్తిలో బోధ యొక్క ప్రతీ గాలి చేత కొట్టుకుపోతారు.