te_tq/eph/04/12.md

4 lines
404 B
Markdown

# సంఘం కోసం ఈ ఐదు రకాల వ్యక్తులు ఏమి చేయవలసి ఉంది?
ఈ ఐదు రకాలైన మనుషులు సేవ యొక్క కార్యం కోసం, శరీరం క్షేమాభివృద్ధి కోసం పరిశుద్ధులను సిద్ధపరచవలసి ఉంది.