te_tq/eph/03/20.md

4 lines
416 B
Markdown

# అన్ని తరాల్లోనూ తండ్రికి ఏమి ఇవ్వబడాలని పౌలు ప్రార్థించాడు?
సంఘంలో, క్రీస్తు యేసులో అన్ని తరాల్లోనూ తండ్రికి మహిమ కలుగుతుంది అని పౌలు ప్రార్థించాడు (3:21).