te_tq/eph/03/18.md

4 lines
574 B
Markdown

# విశ్వాసులు అర్థం చేసుకోగలిగేలా పౌలు ఏమని ప్రార్థన చేసాడు?
క్రీస్తు ప్రేమ పొడవు మరియు వెడల్పు మరియు ఎత్తు మరియు లోతు ఏమిటో విశ్వాసులు పూర్తిగా అవగాహన చేసుకోడానికి శక్తిని పొందులాగున పౌలు ప్రార్థన చేస్తున్నాడు.