te_tq/eph/03/14.md

8 lines
772 B
Markdown

# తండ్రి పేరున ఏది సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది?
భూమి మీదా, ఆకాశంలో ఉన్న ప్రతి కుటుంబం తండ్రి పేరున సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది (3:14-15).
# విశ్వాసులు ఎలా బలం పొందాలని పౌలు ప్రార్థించాడు?
వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ మూలంగా శక్తి పొంది విశ్వాసులు బలం పొందాలని పౌలు ప్రార్థించాడు (3:16-17).