te_tq/eph/03/09.md

4 lines
548 B
Markdown

# యూదేతరులు గ్రహించడంలో సహాయపడడానికి పౌలు దేని గురించి పంపబడ్డాడు?
దేవునిలో అనాదికాలం నుండి మరుగై యున్న ఆ మర్మము యొక్క ఏర్పాటు ఎట్టిదో యూదేతరులు అర్థం చేసుకోవడంలో సహాయం చెయ్యడానికి పౌలు పంపించబడ్డాడు.