te_tq/eph/03/05.md

4 lines
411 B
Markdown

# ఇతర తరాలలో మనుష జాతికి తెలియపరచబడని దానిని దేవుడు ఎవరికి తెలియపరచాడు?
దేవుడు తన అపొస్తలులు, ప్రవక్తలకు క్రీస్తు గురించి దాచిన సత్యాన్ని వెల్లడించాడు.