te_tq/eph/01/22.md

8 lines
501 B
Markdown

# క్రీస్తు పాదాల క్రింద దేవుడు ఉంచినదేమిటి?
సమస్తాన్ని దేవుడు క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు.
# సంఘంలో క్రీస్తు అధికారపూరిత స్థానం ఏమిటి?
సంఘంలోని సమస్తము మీదా క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు.