te_tq/eph/01/13.md

4 lines
393 B
Markdown

# సత్య వాక్కు వినినప్పుడు విశ్వాసులు ఏ ముద్రను పొందుతారు?
సత్య వాక్కు వినినప్పుడు విశ్వాసులు వాగ్దానం చెయ్యబడిన పరిశుద్ధ ఆత్మతో ముద్రించబడతారు.