te_tq/eph/01/10.md

4 lines
469 B
Markdown

# కాలము యొక్క సంపూర్ణత కోసం దేవుడు తన ప్రణాళిక పూర్తయ్యే సమయం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?
పరలోకంలో ఉన్నవి మరియు భూమి మీద ఉన్న సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూరుస్తాడు.