te_tq/eph/01/09.md

4 lines
359 B
Markdown

# తన పథకం సంపూర్ణమయ్యే కాలం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?
భూమి పైనా, ఆకాశంలోనూ ఉన్న వాటన్నిటిని దేవుడు క్రీస్తుకు లోబరుస్తాడు (1:10).