te_tq/eph/01/07.md

4 lines
404 B
Markdown

# దేవుని ప్రియుడైన క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసులు ఏమి పొందుతారు?
విశ్వాసులు క్రీస్తు రక్తము ద్వారా విమోచనము, అపరాధముల యొక్క క్షమాపణ పొందుకున్నారు.