te_tq/eph/01/06.md

4 lines
489 B
Markdown

# దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ఎందుకు ముందుగానే నిర్ణయించాడు?
దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు తద్వారా ఆయన మహిమకరమైన కృప కోసం ఆయన స్తుతించబడాలి.