te_tq/col/04/12.md

8 lines
633 B
Markdown

# కొలొస్సయుల కోసం ఎపఫ్రా ఏమని ప్రార్ధిస్తున్నాడు?
కొలొస్సయులు దేవుని సంకల్పంలో పూర్తి నిశ్చయతతో సుస్థిరంగా నిలిచి ఉండాలని ఎపఫ్రా ప్రార్ధిస్తున్నాడు(4:12).
# పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు ఏంటి?
పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు లూకా (4:14).