te_tq/col/04/10.md

392 B
Raw Permalink Blame History

పౌలు బర్నబా సమీప బంధువైన మార్కును గూర్చి ఏ విధమైన ఆదేశాలు ఇచ్చాడు?

కొలొస్సయుల దగ్గరకు మార్కు వస్తే అతన్ని స్వీకరిచoడని పౌలు వారికీ చెప్పాడు (4:10).